గ్రహాల లక్షణాలు ఏమిటి?

akhilakarun started this discussion in YT Comments
akhilakarun Avatar

·

Sir, ప్రతి రాశి నుంచి అయిదవ రాశి ఫ్రెండ్ అన్నారు, అల calculate చేస్తే మేషం+సింహం, వృషభం+మిథునం, కర్కాటకం+మీనం, కన్య+తుల, మకరం+కుంభం – ఇందులోని గ్రహాలు ఒకే లాగా వున్నాయి, మళ్ళీ చూస్తే వృశ్చికం, ధనస్సు different గ వున్నాయి, మీరేమో వీడియోలో ఫస్ట్ నాలుగు రాశులు లెక్క పెటేస్తే డిఫెరెంట్ గ్రహాలు వచ్చేస్తాయి అన్నా రు, ఇక్కడేమో వృశ్చికం, దనసు మాత్రమే different గ్రహాలు వున్నాయి, మిగిలిన పై చెప్పిన +మార్క్స్ అన్ని కూడా ఒకలాగ వున్న planets ga, దయచేసి వివరించ గలరు