జనన వివరాలు : శుక్ల అష్టమి బుధవారం వృశ్చిక రాశి(అనూరాధ4), జాతక చక్ర రీత్యా ధనుర్లగ్నాకి 3లో కుజ 6లో రాహు 7లో శని 9లో గురు రవి శుక్ర 10లో బుధ 12లో కేతు చంద్ర ఉన్నారు, (ప్రస్తుతం కేతు మహర్దశ లో శుక్ర 20/7/24 వరకు) I'm studying BALLB 4th year,
>ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి దాని తర్వాత రిసైన్ చేసి రాజకీయాలలో(ప్రజాసేవ) ప్రవేశించాలి అనేది లక్ష్యం జాతకరీత్యా సాధ్యం అవుతుందా సార్! దయచేసి తెలుపగలరు…
ధన్యవాదములు!
జనన వివరాలు : శుక్ల అష్టమి బుధవారం వృశ్చిక రాశి(అనూరాధ4),
·
Leave a Reply