ధనుర్ లగ్నం: 28:18, ఉత్తరాషాఢ సూర్య
1 వ భావం ఖాళీ
2వ భావంలో కుజ మరియు కేతు
కుజ:14:29, శ్రవణం -ఛంద్ర
కేతు:12:31, శ్రవణం -ఛంద్ర
3 వ భావం ఖాళీ
4 వ భావం ఖాళీ
5 వ భావం లో
గురు:01:28,అశ్వని- కేతు
శని (R):17:33, భరణి – శుక్ర
6 వ భావం ఖాళీ
7 వ భావం ఖాళీ
8 వ భావం లో రాహు:12:31, పుష్యమి-
శని
9 వ భావం ఖాళీ
10 వ భావం ఖాళీ
11 వ భావం లో శుక్ర(తులా రాశి)7:33, స్వాతి- రాహు
12 వ భావం లో బుధ: 00:59, విశాఖ- గురు
చంద్ర : 12:15, అనురాధ- శని
సూర్య::20:43, జ్యేష్ట- బుధ.
కేతు దశ 2030 వరకు జరుగుతుంది 2030 నుండి శుక్ర దశ మొదలౌతుంది.
ఈ వివరాల ప్రకారం ఈ జాతకుడు గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? లేవా జాతకం నేర్చుకుంటున్న వారు మరియు తెలిసిన వారు విశ్లేషించి ఫలితాలు వివరించండి.
ధనుర్ లగ్నం వివరాలు
·
Leave a Reply