నా పేరు అప్పారావు శర్మ నేను మొట్టమొదటి నుంచి జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నాను ఎలా ప్రారంభించాలి మీరు చెప్తే ఆ విధంగా నేను నేర్చుకుంటాను. ఒక మనవి సమాధానం తెలుగులో పంపగలరు
·
-
·
start from ep0 , ep1 , ep2 ..etc follow this playlist
https://www.youtube.com/watch?v=4v0GGUghwyE&list=PLvmzzcGHiU3TfI5LO2G1JTHPmT3sZqJZe
-
·
ఒక మనవి సమాధానం తెలుగులో పంపగలరు
ep0, ep1, ep2 నుండి ప్రారంభించండి .. ఈ ప్లేజాబితాను అనుసరించండి
-
·
ధన్యవాదములు
-
·
సార్ మీరు చెప్పినట్లుగా EP0, EP1, EP2,. వీడియోస్ చూసి నక్షత్రాలు, రాసులు, గ్రహాలు మరియు ఏవి శుభగ్రహాలు, పాపగ్రహాలు అనేది తెలుసుకున్నాను.. ఈ విధంగా నేను తెలుసుకోగల్గానంటే మీరు చెప్పిన విధానం చాలా బావుంది..మీకు నేను కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను..తరువాత ఎన్నో వీడియో వరకు తెలుసుకోవాలి. దయచేసి చెప్పగలరు..ధన్యవాదములు.
-
·
Upto ep157
Leave a Reply