@RVA Telugu sir ఒక డౌట్ సార్ మీరు 4 స్టెప్స్ ఇచ్చారు కదా 25/ 50 అలా… ఆ భావం ఫుల్ ఖాళీ ఉంటే సార్… దాన్ని గురించి ఏం చెప్పాలి ఫర్ ఎక్సమ్పల్ 5 మాదిపతి మకర లగ్ననికి శుక్రుడు 11 లో ఉన్నాడు అనుకుందాం శుక్రుడు కి 25/ బలం ఆయన నక్షత్రం మీద ఉన్న గ్రాహo శని ఆయనకి 50/ కానీ 5 మ భావం ఖాళీ ఉంటే మరి 75/ 100 ఎవరికీ ఇవ్వాలి సార్ ఎప్పటినుండో డౌట్ అండి ప్లీజ్ క్లారిటీ ఇవండీ 🙏
డౌట్స్ కోసం సమాధానాలు ఇవ్వడం ఎలా?
·
-
·
Go to our forum and start discussion, we will try to respond as soon as possible to Astrology learning doubts https://www.rahasyavedicastrology.com/ask/
Leave a Reply