ద్వితీయ లో బుద్ధుడు దిక్బలం పొందిన

Madhavi_madhu9 started this discussion in YT Comments
Madhavi_madhu9 Avatar

·

నమస్తే అన్నయ్య 🙏🏻 బాగున్నారా ఒక రాశిలో రెండు గ్రహాలు ఉన్నప్పుడు ఉదాహరణ ద్వితీయంలో బుధ మరియు శుక్ర క్లోజ్ డిగ్రీస్ ఫైవ్ డిగ్రీస్ లోపు కలిసారు బుధ స్వక్షేత్రం మిథున రాశి శుక్ర బుధ స్టార్ లార్డ్ గురువు 6 లో ఉన్నాడు శుక్ర నక్షత్రంలో ఒకే ఒక గ్రహం కుజుడు 4th లో ఉన్నాడు అప్పుడు కుజుడు ని తీసుకోవాలి కథ కానీ ఇక్కడ ద్వితీయ లో బుద్ధుడు దిక్బలం పొందాడు కదా అలాంటప్పుడు శుక్ర దశలో కుజుడి ఫలితాలు వస్తాయా లేక దిక్బలం పొందిన బుధ ఫలితాలు వస్తాయా దయచేసి తెలియజేయండి