నక్షత్రం మారితే వక్రత్వం పోతుందా?

vijayalakshmi1547 started this discussion in YT Comments
vijayalakshmi1547 Avatar

·

నమస్తే అండి! ఇంతకుముందు అడిగిన ప్రశ్నకి జవాబు రాలేదు కాబట్టి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. వీలున్నప్పుడు దయచేసి రెస్పాన్స్ ఇవ్వండి. ఒక గ్రహం రాహుకేతువులని ఒకే నక్షత్రంలో కలవటం ద్వారా వక్రత్వం వస్తుంది కదా. పుట్టిన కొన్నాళ్ళకి ప్రొగ్రెషన్స్‌లో ఆ రాహువు లేదా కేతువు ఆ కామన్ నక్షత్రం నుంచీ మారిపోతే, ఈ గ్రహానికి అదే సంవత్సరం నుంచీ వాటిద్వారా కలిగిన వక్రత్వదోషం పోతుందా?