నా చిన్నప్పుడు మా నాన్న, ఎక్కడో జాతకం చూపించారట, వాళ్ళు

@keshavnaidu90 Avatar

·

నా చిన్నప్పుడు మా నాన్న, ఎక్కడో జాతకం చూపించారట, వాళ్ళు చెప్పింది

నా పెళ్ళి కి పెద్ద గొడవలు అవుతాయి, తలలు నరుక్కునే అంత గొడవలు అవుతాయి అని చెప్పారట, పెళ్లికి బంధువులు అందరూ దూరం అవుతారు అని..

అలానే జరిగింది.. పెళ్ళి కి కొన్ని నెలల ముందు పెద్ద గొడవ జరిగింది మా బంధువులతో.. వాళ్ళు ఎవరూ నా పెళ్ళి కి రాలేదు..

నా పెళ్ళి శని దశ అయ్యాక .. భుధ దశ ప్రారంభo లో జరిగింది.. కింద details unnay.. ఈ ప్రశ్న కి సమాధానం చెప్పగలరు

DOB: 23/06/1990 12:52 AM

Midhuna raasi, Meena lagnam,

Meena lagnam(1st house lo కుజుడు)
3rd House ( శుక్ర, బుధ)
4th house ( గురు, సూర్య, చంద్ర,)
5త్ house ( కేతు)
10th ( శని దేవుడు)
11th ( రాహు)
ఉన్నారు

Pls ee question ki సమాధానం చెప్పగలరు