Sir venus and sun కాంజంక్షన్ వల్ల మ్యారేజ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయ, మా అన్నయ్యకు సంబంధాలు చూసే టప్పుడు కొన్ని జాతకాలూ ఆస్ట్రాలజీర్ దగ్గరికి తీసుకెళ్లి నప్పుడు అందులో ఈ కాంబినేషన్ వున్నవి తీసి పక్కన పెట్టారు అవి కన్సిడర్ చేయకండి అని చెప్పారు, sun venus కాంజక్షన్ మంచిది కాదు అని , నేను కొన్ని ఛార్ట్స్ చూసాను ఈ కాంబినేషన్ వున్నవి వాళ్ళకు హస్బెండ్ చని పోవడం డివోర్స్ అవ్వడం జరిగింది వల్ల 7th లార్డ్ బాగున్నా 7th హౌస్ బాగున్నా కూడా ఆలా జరిగింది , నెట్ లో సెర్చ్ చేశాను ఈ కాంబినేషన్ గురించి పెద్దగా సమాచారం లేడు, వున్నది కుంచెం ఒక్కక్కరు ఒక్కోలాగా చెబుతున్నారు girls చార్ట్ లో వున్నా పర్వాలేదు మొగవారి చార్ట్ లో ఉండకూడదు అని కాని శుక్రుడు వివాహ కారకుడు కదా ఇద్దరికి వర్తిస్తాడు కదా, ఈ కాంబినేషన్ నిజంగా ప్రమాదం నా?
32 , 7,32
“981” “Prasad9″ id=”3364” number=”1 @”Prasad9″#p3364 మీరు జ్యోతిష్యం నేర్చుకునే మంచి మార్గంలో ఉన్నారు. ఇప్పుడు మొదటగా ఒక 1000 మంది రవి శుక్ర కలయిక ఉన్న 1000 జాతకాలు తీసుకొని మీ పరిశోధనను ప్రారంభించండి.