నా మనసు కదలిక ఎలా జరుగుతుంది

Aruntubechannel started this discussion in YT Comments
Aruntubechannel Avatar

·

మనకు కథ తెలియకుండా జస్ట్ టైటిల్ చూసి ఏదో ఒక సినిమా చూడటానికి ఏ expectations లేకుండా వెళ్లిన తరువాత ఆ సినిమా లెంగ్త్ ఎక్కువ ఉన్నా సరే ఒకొక్క సీన్ టర్న్ తీసుకుంటూ ఇంట్రెస్టింగ్ గా గ్రిప్పింగ్ కథతో ముందుకు వెళుతుంటే మనమ్ ఎలా థ్రిల్ ఫీల్ అవుతామో అలా ఉన్నది సర్ ఈ వీడియో… చాలా అద్భుతం❤, అండ్ నా మైండ్ సెట్ కూడా రీసెర్చ్ టైప్ ఉండటం వలన ఏమో తెగ నచ్చేసింది నేను రాత్రి పదుకునే ముందు జస్ట్ నా ఫీడ్ లోకి అనుకోకుండా వస్తే ఏమిటి చూద్దాం అని వీడియో స్టార్ట్ చేసిన ఇపుడు నైటీ 1.20 అవుతుంది ఇంకా చూడాలి అన్నట్లు గా ఉన్నది, చాలా విలువైన విషయాలు చెప్పారు, and the way of ending this video is superb🎉