పరిహారాలవలన results change అవుతాయ?

వినోద్ sir నమస్కారం, మీ నుండి నేను చాలా knowledge నేర్చుకున్నాను, కానీ నాకు చాలా కాలం నుండి ఒక పెద్ద doubt undhi sir , అది ఏంటంటే ” మన జాతకం అనేది ముందు గానే రాసి ఉంటుంది కదా i mean గ్రహల postions ముందు గానే వాటి స్థానాలలో ఉంటాయి వాటిని బట్టే predict చేస్తాం , జాతకం లో గ్రహ దోషాలు ఉన్నప్పుడు పరిహారాలు పాటించండి వలన గ్రహాలు ఎలా మంచి results ఇస్తాయి అంటే పరిహరాలు పాటిస్తే మంచి results ఎలా వస్తాయి ,పరిహారలు ,దానం అనేవి మన self satisfaction కోసం చేసినవి కదా …total గా నా ఉద్దేశం పరిహారాలవలన results change అవుతాయ.

Please reply sir….

0 Comments
Inline Feedbacks
View all comments
Related Discussions