వినోద్ గారు మీ videos ఎంత గానో ఆకట్టుకున్నాయి. మీ తెలుగు, మీరు చెప్పే a విధానం నాకు ఇంటర్మీడియట్ లో స్టేట్ rankers కొంతమంది స్నేహితులని గుర్తుకి తెస్తున్నాయి. అంటే సబ్జెక్టు మీద నూరు శాతం స్పష్టత ఉంటే తప్పితే మీరు చెప్పే విధం గా చెప్పలేము. మీరు classes తీసుకుంటే నేను join అవుతాను అండి. ఎలా కాంటాక్ట్ చెయ్యాలి మిమ్మల్ని?
నా వినోదం ఎలా ప్రభావితం చేస్తుంది
·
Leave a Reply