నేను రాయల్ విజయాన్ని అనే వ్యక్తి ను

guthikondakiranjyothi2126 started this discussion in YT Comments
guthikondakiranjyothi2126 Avatar

·

మీరు ఒక వీడియో చెప్పారు rva learning astrology అనేది ఎందుకు పెట్టానంటే నాకు వచ్చిన విద్యా ఇలా YouTube ద్వారా చెబూతు ఉంటే విన్న వంద మందిలో ఒక పదిమంది శ్రద్ధగా విని నేర్చుకుని నాలా చెబుతారని ….అలా చాలా మందికి మంచి జరుగుతుందని అంతేకానీ డబ్బు కోసం కాదు అని క్లారిటీ గా చెప్పారు…..ఆ వీడియో లో మీ మాటలు విన్నప్పుడు ఆశ్చర్య పోయాను తర్వాత తర్వాత మీ వీడియో లు చూసాకా astrology నేర్పించాలనే మీ డెడికేషన్ , అర్థం వంతంగా చెప్పే విధానం, కొంతమందికి నిర్మొహమాటంగా ఎలా చెప్పాలి అనేది చాలా బాగా explain చేసారు నాకు చాలా చాలా నచ్చేసారు….. ఇలాంటి మోస పూరితమైన రోజుల్లో ఇలాంటి మనుషి ఉన్నారా అనిపించింది…..మీ వీడియో లు ఫాలో అవుతూ నేర్చుకుంటున్నా గత కొన్ని నెలలుగా…… మీకు మనస్పూర్తిగా అభినందనలు వినోద్ గారు…… మీరు సరస్వతి పుత్రులు ఎన్ని జన్మల పాటు సుక్రుతం చేసుకుని జన్మించారో…..ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి ……💐💐💐