జ్యోతిష్యం విషయంలో మీ వీడియోలు నాక

veereshmaanvi8828 started this discussion in YT Comments
veereshmaanvi8828 Avatar

·

నాకు జ్యోతిష్యం అంటే చాలా ఆసక్తి, మీ వీడియోలు చూస్తుంటాను. నాకు చాలా నచ్చుతాయి. ఈ వీడియో లో మీరు మూడవ వ్యక్తి తన అనుమతి లేకుండానే తనగురించి మీకు తెలిసిన రెండవ వ్యక్తి అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వడం అనేది ఎంతవరకు సబబు అనేది నాసందేహం.(అంటే మీ భార్య గారు మూడవ వ్యక్తి గురించి అడిగిన ప్రశ్నలకి జవాబు ఇవ్వడం). మీకు ఈవిధంగా అడిగినందుకు నచ్చకపోతే నన్ను క్షమించండి.