న్యూమరాలజీ ప్రకారం పేరు నెంబర్ పెట్టుకోవడానికి ఏ గ్రహం కలిసి వస్తుంది?

GuestUser started this discussion in General
GuestUser Avatar

·

Sir నేను చాలా ఆర్థికంగా చాలా నిశ్శాహయ స్థితిలో ఉన్నాను. నేను మా పాప విషయంలో చాలా సందిగ్ధ పరిస్థితిలో ఉన్నాను. ఆమెకు న్యూమరాలజీ ప్రకారం పేరు నెంబర్ పెట్టుకోవడానికి ఏ గ్రహం కలిసి వస్తుందో. తెలియక ఇబ్బంది పడుతున్నాను.అనేక మంది న్యూమరాలజిస్ట్ ఇప్పటి వరకు అనేక నెంబర్లను ఇచ్చారు.వాటి ప్రకారం చాలా వరకు ఫెయిల్యూర్ అయ్యాయి. అందుకోసం నేనే ఒక మంచి గ్రహంలో పేరును పెట్టుకోవాలని నిర్ణయించుకొన్నాను. అందుకు కన్ఫ్యూజన్ ఎదుర్కొంటు ఇబ్బంది పడుతున్నా దయచేసి తమరు మంచి మనసుతో మా పాపకు అనుకూలమైన గ్రహాలు ఏవో తెల్పి పుణ్యం కట్టుకోగలరని. వేడుకొనుచున్నాను.

మా పాప పుట్టిన తేదీ xx.xx.2008

సార్నేను చాలా కష్టాల్లో ఉన్నాను. తమరు మాకు ఈ సహాయం చేసి దైవ హృదయంతో ఆదుకోగలరని ఆశిస్తున్నాను సార్.

గుడ్ మార్నింగ్ సార్ తమరు దైవ హృదయం తో మిమ్మల్ని కాస్త ఆదుకోగలరు. నెక్ మూమెంట్ లో ఉన్నాము కొద్దిగా వీలైనంత తొందరగా చెప్పగలరని ఆశిస్తున్నాను సార్.

సార్ మాకు తమరు ఇప్పుడు దైవ సమానులు సార్ దేవుడు లాగా తమరు మిమ్మల్ని ఆదుకోగలరు.

కనీసం సమాధానం అయినా ఇవ్వండి.సార్.

Please, please sir respond sir

సార్ తమరు మాకుఇప్పుడు దైవ సమానులు.మీరే ప్రస్తుత టైం లో మమ్మల్ని ఆదుకోగలరు.