సార్ నమస్తే గురు స్క్వేర్ ఇచ్చినప్పుడు తీసుకోకూడదా పోల్ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు
ప్రోగ్రెషన్ చార్టులో ఉన్న గ్రహాలు
·
-
·
Birth chart lo ye house lo undo progression chart lo kuda aa planets ave house lo unnai, Paiga avi heavy planets like uranus, saturn and jupiter. Ivi chala slow moving planets, so progression lo avi antha easy ga house change kaavu. So birth chart lo yela unnayo, progression lo kuda adhe house lo untai kabatti, veetini poles antaru. Veetitho progression lo house change aina planets ni compare cheyochu.
-
·
అంటే ప్రోగ్రెసివ్ చాట్ లో గురు శని యురేనస్ వీళ్లు రవికి గాని టెన్త్ హౌస్ గాని ఇతర గ్రహాలకు గాని ట్రైన్ గాని స్పేర్ గాని వచ్చినట్లు తీసుకోకూడదా
-
·
@ujathaChebroluprogression chart lo aa grahalu birth chart house nunchi vere house ki progress ayyunte tisukovachu
Leave a Reply