నమస్తే sir, ఏ chat లో అయినా ప్రోగ్రెషన్స్ చూసిటప్పుడు, పెద్ద గ్రహాలు అయినా శని, గురు, యురానస్లు వేరే నక్షత్రం లోకి వెళ్లిపోతాయి కదా మీరు అన్నట్టు progressive degree in Natal స్టార్ట్ ని తీసుకోవాలా? లేక కొత్తగా ప్రోగ్రెస్ అయినా నక్షత్రం తీసుకోవాలా?
Example : progressive 10వ హౌస్ sextile natal jupiter(in అశ్విని ) (( రాహు కూడా మూల నక్షత్రం లో ఉన్నారు )).
కానీ progression లో jupter అశ్విని నుండి భరణి నక్షత్రం లోకి వచినప్పుడు progression ని ఎలా అర్ధం చేసుకోవాలి??
Leave a Reply