ఫైనల్ వెర్షన్ కల్లా అన్ని డాక్యుమె

bbcravikumar started this discussion in YT Comments
bbcravikumar Avatar

·

రాసి బదులుగా రాశి…
బిన్నపాద బదులుగా భిన్నపాద…
కోన బదులుగా కోణ…

ఇలాంటి చాలా అచ్చుతప్పులు ఫైనల్ వెర్షన్ కల్లా అన్ని డాక్యుమెంట్స్ లో కరక్ట్ చేసి అప్ లోడ్ చేస్తారని భావిస్తున్నాను.

అలాగే శని దశ>చంద్ర భుక్తి బదులుగా శని దశ –>చంద్ర భుక్తి అని (ఇలాంటివి వచ్చినపుడల్లా) సూచిస్తే బావుంటుందేమో చూడండి. థాంక్యూ!