ఓం శ్రీ మాత్రే నమహ మీ చార్ట్ లో సప్తమం లో బుధ శుక్రులు ఉన్నారు వారు సప్తమ అస్తమాథిపతులు అందుకే మీకు వివాహం కష్టం మైంది గురు మహాదశలో జరుగవచ్చు జరిగినా. మీ భాగస్వామి తో ఇబ్బందే మీకు దశానుకూలత లేదు శుభాగ్రహ దశలు జరిగిపోయినవి గురువు తప్ప రవి మేషం లో ఉచ్చ అందుకే మీ తండ్రి పేరూపొందినవారు శని తులలో ఉచ్చ అందుకే కుజ దశ వరకు శని ఏమిచేయ్యలేకపోయాడు కుజ దశ ఐపోయినతరువాత రాహువులో శని భుక్తి రాగానే తండ్రి కాలం చెందారు గురువు లో గురు భుక్తి ఐపోతే శని భుక్తి వస్తోంది మీ చార్ట్ లో శని బలంగా ఉన్నాడు శనికి పరిహారాలు చెయ్యండి విష్ణు సహస్రం వదలవద్దు గుడ్ లక్
శని బలం ఎందుకు ఉంది?
·
Leave a Reply