మంత్రజపం చేసిన వారి జాతకం మారుతుంద

ashuwcksimhhaa1556 started this discussion in YT Comments
ashuwcksimhhaa1556 Avatar

·

నమస్కారం వినోద్ అన్నయ్య గారు
ఒక మంచి దైవ భక్తి సిద్ధులు అయిన గురువు దగ్గర మంత్రం తీసుకుని మంత్రజపం చేస్తున్న వారికి లేదా మంత్రం జపం చేసిన వారికి జాతకం లో ఉన్న దోషాలు, యోగాలు వర్తించవు అని అంటారు మరలా వాళ్ళ జాతకం వాళ్ళకి అనుకూలంగా మారుతుంది అని అంటారు ఇందులో నిజమెంత

నరేందనాథ్ దత్త అనే వ్యక్తి తన జాతకం రీత్యా ఉన్న కష్టలను ఎదురుకున్నాడు కానీ ఎప్పుడైతే తాను ఒక గురువు అయిన రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళాడో ఆతను చెప్పిన నట్టు చేసాడో అప్పుడు తన జాతకం మారి వివేకానందుడు గా గొప్ప వాడు చైతన్యవంతులుగా అయ్యారు

నిజముగా మంత్రజపం కి జాతకం మారే అవకాశాలు ఉన్నాయా వినోద్ అన్నయ్యా గారు