బుధుడి కి శని నక్షత్రం స్థితి ఎలా పరిగణించాలి? ✅

బుధుడు వర్గోత్తమ కలిగి తుల లగ్నానికి ద్వితీయం లో అనురాధ 4వ పాదం శని నక్షత్రంలో ఉన్నాడు,లగ్నం కూడా వర్గోత్తమ నవాంశ లో ఉంది, జన్మ నక్షత్రం భరణి.భరణి కి అనురాధ నక్షత్రం నైధన తార అవుతోంది కదా,కాని తుల లగ్నానికి శని యోగకారక గ్రహం మరియు శని మకర రాశిలో షడ్బలం కలిగి ఉన్నాడు, బుధుడి కి శని యొక్క నక్షత్ర స్థితి నైధన తార కావున బాగలేదు అని తీసుకోవాలా?యోగకారక శని + మిత్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టీ బుధుని స్థితి బావుంది అని తిసుకోవచ్చా?బుధుడి శని నక్షత్ర స్థితి యే విధం గా చూడలి చెప్పండి.

Subscribe
Notify of
3 Comments
Inline Feedbacks
View all comments
TeamRVA
TeamRVA
17-07-2022 9:29 am

2,26,27,37 , 2,7,27

Vinod
Vinod
17-07-2022 9:49 pm

“1901” “L10″ id=”76581” number=”1 @”L10″#p76581 మీ ప్రశ్నకు నేను ఈ వీడియోలో సమాధానం చెప్పాను

gedVu6xG6vg https://www.youtube.com/watch?v=gedVu6xG6vg https://www.youtube.com/watch?v=gedVu6xG6vg

TeamRVA
TeamRVA
18-07-2022 3:36 am

2,7,27 , 2,7,15,27

Related Discussions