యాక్టివేషన్ పీరియడ్ ఆఫ్ ప్రోగ్రెసివ్ యాస్పెక్ట్స్

RaviKumarB started this discussion in Answered
RaviKumarB Avatar

·

xx సెప్టెంబరు xxx DOB ఉన్న జాతకానికి, ఈ సంవత్సరం 2020 లొ Progressive Xth house Trine Saturn approaching aspect కనపడుతోంది. అంటే ఈ సంవత్సరం 2020 లో 14 సెప్టెంబరు పుట్టినరోజు నుంచీ మాత్రమే వర్తిస్తుంది అని గ్రహించాలా? ఇప్పుడు మే నెల లో ఆ aspect పనిచెయ్యనట్లేగా?

  • TeamRVA Avatar

    ·

    Latitude: 18.78 N Longitude: 78.90 E”

    Search these coordinates in google you will get the city name.
    It’s Jagtial, Telangana, India , you can directly select Jagtial

  • RaviKumarB Avatar

    ·

    Sir, the calculated coordinates are almost same with only 0.01 variation and I believe the analysis won ’ ‘ t change much. Please suggest.

  • RaviKumarB Avatar

    ·

    Just filled in the form and submitted, thank you! Waiting to see the feedback on my above analysis.

  • RaviKumarB Avatar

    ·

    Vinod garu – Thank you very much for your time and the valuable guidance! I am truly thrilled listening to your audio comments provided on my analysis and felt much honored!! నేను గత మూడుసంవత్సరాలుగా కేవలం మీ లెసన్స్ ద్వారా మాత్రమే నేర్చుకుంటున్నాను. వేరే ఏ source of learning లేదు నాకు.

    Points noted:

  • – ఓవరాల్ గా బ్రాడ్ పిక్చర్, దశని జడ్జ్ చేయాలి. దానికోసం దశలు మొదటినుంచీ చూడాలి.
  • – నటల్ చార్ట్‌లో Xth house & Ascendent కి Western aspects చూడకూడదు. కేవలం progressions లోనే వాటిని పరిగణనలోకి తీసుకోవాలి
  • – Progressions లో bad aspect జరుగుతున్నప్పుడు, గోచారంలో అవే ప్లానెట్స్‌కి ఏదయినా బాలెన్సింగ్ aspect పడితేనే కొంత ఆగుతుంది – వేరే ప్లానెట్స్‌కి పడితే కాదు blunder mistake noted
  • – ఇంకా చాలా valuable points … …

    Few leftovers:

    1. ఈ థ్రెడ్‌లో అసలు ఒరిజినల్‌గా అడిగిన సందేహం కొంత మిగిలిపోయింది 😀

    a జనవరి1 న Xth house Trine Uranus స్టార్ట్ అయిందనుకుందాం. యోగం దశ-భుక్తి బలంగానే ఉందనుకుందాం.
    b గోచార యురేనస్, జుపిటర్‌లు ఏ aspect form చెయ్యకుండా, కేవలం గోచార శనిమాత్రం ఏప్రిల్నుంచీ ఫేవరబుల్ గా ఉన్నాడనుకుందాం
    c progressive moon కేవలం సెప్టెంబర్నుంచీ ఫేవరబుల్‌గా ఉన్నడనుకుందాం.

    ఇప్పుడు positive period ఫలితాలు ఎప్పటినుంచీ మొదలవుతాయని అనుకోవచ్చు? జనవరా aspect started , ఏప్రిలా Transit Saturn లేక సెప్టెంబరా progressive moon ?
    <LIST start="2" type="decimal

  • 2. వాయిస్ మెసేజ్ విన్నాక మిగిలిన చివరి సందేహాలు –
  • Vinod Avatar

    I hope above audio answered all your questions. now you have to answer your questions.

  • RaviKumarB Avatar

    ·

    Vinod garu – here is my understanding. Kindly correct –

    a యోగం బలంగా ఉండి, జనవరి1 న Xth house Trine Uranus aspect స్టార్ట్ అయితే – uncommon professional growth, transformation అవ్వాలి కానీ, hold అవుతుంది గోచారంలో మేజర్ ప్లానెట్స్ Uranus, Saturn & Jupiter neutral గా ఉంటే. ఒకవేళ అంతకుముందుది ఏ negative ఏస్పెక్టో అయ్యుంటే జనవరి నుంచీ రిలీఫ్ దొరుకుతుంది కానీ వెంటనే దీనికి సంబంధించిన పాజిటివ్ ఫలితం మొదలవదు.

    b ఏప్రిల్లో గోచారశని ఫేవరబుల్‌గా రాగానే గోచార యురేనస్, గురువు లు న్యూట్రల్‌గా ఉన్నారు ఈ పాజిటివ్ ఏస్పెక్ట్ ఆక్టివేట్ అయి దారులు తెరుచుకుంటాయి. జాతకుడికి ఆ దారిలో ప్రయత్నాలు మొదలవుతాయి. కాన్‌ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి.

    c సెప్టెంబర్లో ప్రొగ్రెసివ్ మూన్ కూడా ఫేవరబుల్‌గా రాంగానే ఆ ఈవెంట్ జరుగుతుంది కొత్త ఉద్యోగమో, వ్యాపారమో లేదా చేస్తున్న దాంట్లోనే కొత్త డైవెర్షన్ లాంటివి

  • TeamRVA Avatar

    ·

    @bbc-ravikumar It has been nearly three years, and we would like to close this thread. If you still have an unanswered question, please let us know by jumping in, and we will do our best to address it in an upcoming live session. Feel free to start a new discussion if you wish to rephrase your question.

  • RaviKumarB Avatar

    ·

    Sure, you may please close this thread. It was an excellent memory for me and lot of learnings from this discussion thread! Thank you

  • Leave a Reply

    యాక్టివేషన్ పీరియడ్ ఆఫ్ ప్రోగ్రెసివ్ యాస్పెక్ట్స్

    RaviKumarB started this discussion in Answered
    RaviKumarB Avatar

    ·

    xx సెప్టెంబరు xxx DOB ఉన్న జాతకానికి, ఈ సంవత్సరం 2020 లొ Progressive Xth house Trine Saturn approaching aspect కనపడుతోంది. అంటే ఈ సంవత్సరం 2020 లో 14 సెప్టెంబరు పుట్టినరోజు నుంచీ మాత్రమే వర్తిస్తుంది అని గ్రహించాలా? ఇప్పుడు మే నెల లో ఆ aspect పనిచెయ్యనట్లేగా?

  • I hope above audio answered all your questions. now you have to answer your questions.