అతనిది మిధున రాశి ఈ మేలో మిధునంలోకి గురువు వస్తాడు వివాహ స్థానం అయిన సప్తమని చూస్తాడు
కాబట్టి విహాహ స్థానం యాక్టివేట్ అవుద్ది గోచారం ప్రకారం
శని మహా దశ జరుగుతుంది
శని పదవ ధ్రృష్టితో వ్యయంలో ఉన్న సప్తమ స్థాన అధిపతి ని చూస్తూన్నాడు
కాబట్టి శని మహా దశలో విహాహం ఉంటుంది కానీ ఏ అంతర్దశ లో ఉంటుంది
అంతర్దశ వరకు వెళ్ళను
గోచారం లో గురు బలం బట్టి
చెప్పేద్దాం
ఈ జాతకుడు కి ఈ మే నుండి వచ్చే సంవత్సరం మేలోపు పెళ్ళి అయితే రిప్లై ఇవ్వు
నా ప్రిడిక్షన్ ఓకే అని
శని మహా దశలో విహాహం ఏ అంతర్దశలో ఉంటు
·
Leave a Reply