నమస్కారం గురువు గారు
కర్కాటక రాశి దశమాధిపతి కుజుడు పునర్వసు మిథునం లో ఉంది. తుల లో రవి ఉన్నాడు అనుకుంటే భిన్నపాదం ప్రకారం కుజుడు కర్కాటకం కూడా వస్తుంది కదా అప్పుడు తన చతుర్ద దృష్టి తో రవి ని చూస్తాడు. అప్పుడు రవి కి దిగ్బలం వచ్చింది అనుకోవచ్చా?
రవి కి దిగ్బలం వచ్చిందా?
·
Leave a Reply