1) 3:48 బుధుడు లీడ్ చేస్తున్నాడు అని ఎలా అనుకోవాలి? లగ్నాధిపతి చూడటం మూలాన దిగ్బలం వచ్చినా, అక్కడ రవి కూడా దశమంలో ఉండటం మూలాన దిగ్బలం పొందాడు కదా?!
2) 4:45 దశమాధిపతి, అష్టమాధిపతి రాశి పరివర్తనం మీరు తీసుకోరు కదా సాధారణంగా? రవి మార్స్ స్టార్ లో ఉన్నాడు
Leave a Reply