Planets occupied by rahu/ketu will be retro effect అవుతుంది కదా
మరి వృషభ లగ్నానికి రాహుకేతువులు
మూల ఆరుద్రలో స్వనక్షత్ర పరివర్తన లో ఉన్నారు.
కుజుడు లాభ untu అశ్విని లో 2 డిగ్రీ ఉన్నాడు.
శుక్రుడు సూర్యుడు లగ్నం మృగశిర లో ఉన్నాయి.
ఇప్పుడు కుజుడు అశ్విని లో ఉన్నాడు కాబట్టి సూర్య శుక్రు లకు retro effect ఉంటుందా ? ఉండదా ?
Pls pls can clear my doubt sir.
Leave a Reply