రాహు కేతుల నక్షత్ర పరివర్తనం ని ఎలా చూడాలి?

రాహు కేతుల నక్షత్ర పరివర్తనం ని ఎలా చూడాలి? ఉదాహరణకు మిధున లగ్నానికి రాహు 11th లో కేతు 5th లో ఉంటే ఎలా పరిశీలించాలి?

1 Comment
Inline Feedbacks
View all comments
Vinod
Vinod(@vinod)
Member
12-09-2023 6:53 pm

ఈ పరివర్తన 5వ స్థానంలో 11వ స్థానంలో కెతువు లాగా పనిచేస్తుంది. ఈ సందర్భంలో గ్రహాలు స్వనక్షత్ర స్థితిని పొందుతాయి. కాబట్టి వాటి రహస్యాధిపతుల బలాలని శుభత్వాన్ని పరిశీలించాలి.

Related Discussions