Rahu kethu Nakshatra Parivarthana

నమస్కారం గురువుగారు

కుంభ లగ్నానికి సప్తమంలో గురువు , కేతు నక్షత్రం లో వున్నారు

ఆహ్ గురువు, లాభంలో వున్నా రాహువు ని చూస్తున్నారు .

ఇక్కడ రాహువు కేతు నక్షత్రం లో వున్నారు, కేతువు రాహు నక్షత్రం లో వున్నారు.

ఇక్కడ Marriage life ని ఎలా పరిగణించాలి అనేది అర్థం కావడం లేదు,

గురువు, కేతువు, రాహువు.

దాంపత్య జీవితం పట్ల ఎవరి ప్రభావం ఎక్కువ గ వుంధీ అనేది ఎలా గ్రహించాలి

దయ చేసి సందేహ నివృత్తి చేయగలరు.

0 Comments
Inline Feedbacks
View all comments
Related Discussions