1) Timeline 06:46: శని represents శుక్ర అన్నారు – లెక్క కూడా దానిప్రకారమే కట్టారు. శని చంద్రుల పరివర్తనం వలన శని represents చంద్రుడున్న రాశ్యాధిపతి గురువు అవ్వాలి కదా!?
2) Timeline 15:18: 2016-17 లో Progressive Venus square Uranus (Retro cancelled due to Retro Mars) పడింది. 2016లో Progressive Sun ఆపినా, 2017లో ఎమోషనల్ డిస్టర్బెన్స్ పెరిగింది. దశమాధిపతి కూదా అయిన వీనస్ Mars Retro వలన తాను పోతూ, ఆ 3 మార్కులూ కూడా తీసికెళ్ళిపోయాడు🙂
శని చంద్రుడికి గురువు అయ్యే కాలం
·
-
·
True
Leave a Reply