నమస్తే వినోద్ గారు…
మీరు జ్యోతిష్యం చాలా బాగా చెప్పుతున్నారు, మీ RVA Astrology Follow అవ్వటం వలన Astrology ప్తె చాలా ఆసక్తి కలుగుతుంది….
కన్యా లగ్నము…. 11వ భావములో శుక్రుడు , చంద్రుడు , రాహువు పుష్యమి నక్షత్రంలో ఉన్నారు…
శని లగ్నములో హస్త నక్షత్రంలో ఉన్నారు, శని చంద్రుల మధ్య నక్షత్ర పరివర్తనం జరిగింది కదా!
ఏ గ్రహాలు రాహువు వలన డిస్టబ్ అయ్యాయి? 11వ హౌస్ ను ఏ గ్రహాం లీడ్ చేస్తుంది?
Leave a Reply