శని దశమంలో ఉన్నట్లే పరిగణించారు, కానీ ఆయన నవమభావంలో కదా ఉంది చార్ట్‌లో?

Time line 18:15 దాకా శని దశమంలో ఉన్నట్లే పరిగణించారు, కానీ ఆయన నవమభావంలో కదా ఉంది చార్ట్‌లో? అంటే ఒక నక్షత్రపాదం వ్యవధికన్నా తక్కువలో ఉన్నాడు కాబట్టి దశమంకింద పరిగణించాలా?,

Around 39:50 Timeline: Progressive Mercury Xth House ki sextile అన్నారు 1989, Age14 , ఇది 2 degrees arb కదా, అప్రోచింగ్ కూడా లెదు. ఎలా తీసుకొవాలి?

2 Comments
Inline Feedbacks
View all comments
Vinod
Vinod
04-05-2020 11:29 am

Saturn degrees verify once, it’s already rapid conjunction to Xth house. It will start giving results.

RaviKumarB
RaviKumarB
08-05-2020 9:01 pm

Thanks for replying one of my above questions. Awaiting reply for the second question as well –
“ ” Around 39:50 Timeline: Progressive Mercury Xth House ki sextile అన్నారు 1989, Age14 , ఇది 2 degrees arb కదా, అప్రోచింగ్ కూడా లెదు. ఎలా తీసుకొవాలి? ” “

Related Discussions