శని వక్రత్వం ఎలా పరిశీలించాలి?

RAVIRAJA6334 Avatar

·

సార్ తులా లగ్నం లో శని స్వాతి నక్షత్రం లో , రాహువు వృషభం లో కృతిక నక్షత్రం లో , రవి కర్కాటకం లో పుష్యమి నక్షత్రం లో , వృశ్చికం లో కేతువు అనురాధ నక్షత్రం లో ఉన్నారు, అయితే ఇ లగ్న జాతకుని శని రాహువు నక్షత్రం లో ఉండటం వలనవచ్చిన శని వక్రత్వం , కేతువు అనురాధ నక్షత్రం లో ఉండటం వలన శని వక్రత్వాన్ని ఎలా పరిశీలించాలి , శని వక్రత్వం కాన్సిల్ గా చూడాలా లేక పూర్తి వక్రత్వం గా లెక్కించాల , శని కి రాహువు కి షష్టాష్టకం పొంది ఉన్నారు. దయచేసి తెలియచేయగలరు.