కర్కాటక లగ్నానికి ద్వితీయం లో శని యోగిస్తాడా?

Jyothi Avatar

·

కర్కాటక లగ్నం కి శని దశ , శని 2nd లో సింహం లో కేతు నక్షత్రం లో వున్నారు. Progression chart lo Sani వక్రించి వున్నారు. దీనిని positive gaa చూడాలా నెగిటివ్ గా తీసుకోవాలా.వక్రించియున్న గ్రహం వక్రించి న నక్షత్రం జన్మ జాతకం లో కేతువు రేవతి లో వున్నారు. దశ యోగిస్తుందో లేదో తెలుపగ @లరు.