శుక్రుని దశ అంతర్దశ ఫలితాలు

dhurgaravch6368 started this discussion in YT Comments
dhurgaravch6368 Avatar

·

కర్కాటక లగ్నము… వృచిక రాశివారికి బాధక స్థాన అధిపతి అయిన శుక్రుడు ఆత్మ కారకుడు అయ్యి…శుక్ర మహర్దశ జరుగుతున్నప్పుడు…దా ర కారకుడు గురు అంతర్దశ వచ్చినప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి…అయితే శుక్రుడు2వ ఇంట్లో సింహరసీలో రవి నక్షత్రం లో..కేతు,కుజ ,బుధ గ్రహాలతో కలిసి ఉండగా…గురువు 12వ ఇంట్లో మిధున రాశి లో రాహువు నక్షత్రం అయిన ఆరుద్ర లో వున్నారు… so ఈ ఆత్మకరక..దార కారక శుక్ర,గురు దశ అంతర్దశలు ఎలా ఉంటుందో.. అలాగే నవంశలో 6వ ఇంట్లో గురువు స్వస్థానం అయిన ధను రాశిలో ఈ గురు శుక్రులు కలిసి వున్నారు. ..వీటిని బట్టి ప్రస్తుత ఈ దశ ఎలా ఉంటుందో చెప్పగలరు