శుక్ర నక్షత్రంలో గ్రహాలు లేని విషయ

kamakyashakthipeetam6022 started this discussion in YT Comments
kamakyashakthipeetam6022 Avatar

·

ఓం శ్రీ మాత్రే నమః దశ ఫలితం చూసేటప్పుడు ఉదాహరణకి తుల లగ్నం శుక్ర దశ శుక్రుడు మీనం లో కుజుడి తో కలసి ఇద్దరు శని నక్షత్రం అయిన ఉత్తరాభాద్ర లో మళ్ళీ ఆ శని వృశ్చికం లో అనురాధ లో ఉన్నాడు, శుక్ర నక్షత్రాల్లో ఏ గ్రహాలు లేవు ఇప్పుడు డౌట్ ఏంటి అంటే ఈ దశలో శుక్ర కుజ శని ముగ్గురు కలసి ఫలితాన్ని ఇస్తారా లేక శని ఒక్కడే ఫలితము ఇస్తాడా తెలుపగలరు