Conjunction, Square and Opposition లు నెగటివ్ ఏస్పెక్ట్స్ అని Western బేసిక్స్ లో చెప్పారు. కానీ X th house మాత్రం కొన్ని ప్లానెట్స్ Sun or Venus తో conjunct అయితే వెరీ పాజిటివ్ అని కేస్ స్టడీస్ లో చూసాం. ఇలా ఇంకేమేం exceptions ఉన్నాయో చెప్తారా?

Could you please respond to this question in Western Astrology? Thanks
Sorry, typo – Xth house Sun లేక Moon తో Conjunct అయితే పాజిటివే అని చెప్పారు. అలా నెగటివ్ ఆస్పెక్ట్స్ లో ఇంకేమైనా exceptions ఉన్నాయా?
“1521” “RaviKumar1″ id=”38419” number=”1 @”RaviKumar1″#p38419 “1521” “RaviKumar1″ id=”38735” number=”2 @”RaviKumar1″#p38735 “1521” “RaviKumar1″ id=”38738” number=”3 @”RaviKumar1″#p38738
sun, moon, venus, mercury, jupiter 10th house తో Conjunct అయిన ఏమి కాదు Exception గురించి case studies లో సందేహం వస్తే మళ్ళీ ఇలానే అడగండి
“1521” “Vinod” id=”41989″ number=”4 @”Vinod”#p41989 EP201; Timeline 47:50
6rsQFrr6I_M” t=”2869 https://youtu.be/6rsQFrr6I_M?t=2869 https://youtu.be/6rsQFrr6I_M?t=2869
Progressive Venus Natal Jupiter ని conjoin చేస్తూ వెళ్తుంటే కూడా పాజిటివ్ aspect అని చెప్పారు. So ఇదికూడా exception కింద తీసుకోవచ్చా? Thanks
“1521” “RaviKumar1″ id=”44700” number=”5 @”RaviKumar1″#p44700 శుభ గ్రహాల కలయిక సమస్య కాదు శుభమే అవుతుంది కానీ పాప గ్రహాల కలయిక ఇబ్బందినిస్తుంది
“Exception aspects”,”exceptional aspects in western astrology”