Sir .Western astrology .చూసేటప్పుడు . Natal chart.లో ఉన్న లగ్నం తీసుకోవాలా .లేక. Progressive chart .లో ఉన్న లగ్నం తీసుకోవాలా.అంటే నా డౌట్ ఏమిటంటే . Natal chartlo. వృషభ లగ్నంఅయ్యి .ప్రోగ్రెషన్ చాట్ లో.మిధున లగ్నం. అయిందనుకోండి .ఏ లగ్నాన్ని తీసుకోవాలి ? Natal chart.లేదా ప్రోగ్రెషన్ చాట్
western astrology progressions ఎలా చూస్తారు?
3 , 3,7
R v a software లో . Date of birth details enter.చేయగానే .natal chart ప్రోగ్రెషన్ చార్ట్.వస్తుంది కదా సార్.natal chart లో కన్యాలగ్నం అయ్యి.29 డేస్ కి. Progress Nahin. తులా లగ్నంలో కి.వస్తుంది కదా సార్. అప్పుడు ఏ లగ్నం పరిగణలోకి తీసుకోవాలి.
Sir Western astrology .ప్రకారం మీరు చెప్పినట్టుగా . 120 degrees Trine aspect 60°sexstil .aspect.ఉన్నప్పటికీ వాటి రిజల్ట్ రావాలంటే .ఆ దశలో కూడా జరగాలా.లేకపోయినా రిజల్ట్ వస్తాయా.