Sir
I requested you,
కుండలి చార్ట్ నక్షత్రం ప్రకారం భావాధిపతి ఒకరు, రాశి అధిపతి మరోకరు అందులో ఓవరు భావాధిపతి.
కుండ్లి చార్ట్‌లో ఒకసారి రెండు భావాలు ఒకే రాశిలో ఉంటాయి. ఇ సందేహానికి జవాబు ఎవ్వగలరా.
LATEST
Astrology Videos most anticipated case studies are releasing at RVATelugu Channel. – Watch Now!
Sir
I requested you,
కుండలి చార్ట్ నక్షత్రం ప్రకారం భావాధిపతి ఒకరు, రాశి అధిపతి మరోకరు అందులో ఓవరు భావాధిపతి.
కుండ్లి చార్ట్‌లో ఒకసారి రెండు భావాలు ఒకే రాశిలో ఉంటాయి. ఇ సందేహానికి జవాబు ఎవ్వగలరా.
తులా లగ్నంలో చంద్రుడు 24° విశాఖ-2 లో,5 వ భావం లో శుక్రుడు 20° కుంభం పూర్వాభద్ర-1 లో,7వ భవంలో యే గ్రహం లేదు,పై గ్రహాలు ఏవి వక్రించలేదు,7va భావం అధిపతి కుజుడు 20°వక్రించి 9 లో మిథున రాశి పునర్వసు-1 లో ఉన్నాడు,9వ భావం లో కుజుడు ఒక్కడే ఉన్నాడు. నవాంశ వృషభం అయింది, మేష నవాంశలో శుక్రుడు కుజుడు కలిసి ఉన్నారు,ఇక్కడ 7వ అధిపతి కుజుడు శుక్రుడి తో కలిసి ఉన్నాడు కాబట్టీ వివాహ […]
తులా లగ్నానికి 12 లో గురువు 12°హస్త 1వ పాదం కన్యా రాశి లో ఉన్నాడు, శని 4 లో 18° శ్రవణo 3వ పాదం మకర రాశిలో ఉన్నాడు,భావంలో మాత్రమే శని 5వ భావంలో ఉన్నాడు,గురువు తన 5వ దృష్టితో పంచమాన్ని చూస్తాడు కదా ఇప్పుడు ఇక్కడ పంచమ భావం లో ఉన్న శని పైన గురు యొక్క దృష్టి ఉందా లేక 4వ రాశి అయిన మకరం పై మాత్రమే ఉంటుందా?చెప్పండి,రెండు గ్రహాలు వక్రించి […]
gXGBRtE7feA https://www.youtube.com/watch?v=gXGBRtE7feA https://www.youtube.com/watch?v=gXGBRtE7feA లగ్నం, లగ్నాధిపతి, రాశ్యాధిపతి, నక్షత్రం, అధిపతి వీటి ఫలితాలను గుర్తించడం ఎలా..? కన్య లగ్నం, అధిపతి బుధుడు, పూర్వాభాద్ర-2 అధిపతి గురువు, కుంభరాశి ఇన్ని వేర్వేరు ప్రశ్నలకు సమాధానం కనుగొనడం ఎలా..?
Horary నంబర్ తీసుకునేటప్పుడే డేట్ & టైం నోట్ చేసుకుని, ఆ మర్నాడు Horary చార్ట్ వేసి చూసేటప్పుడు ప్రశ్న అడిగిన డేట్ & టైం ప్రకారం రూలింగ్ ప్లానెట్స్ తీసుకుంటున్నాను. ఇది కరక్టేనా? లేక ఆ మర్నాడు చార్ట్ వేసేటప్పుడు వచ్చే రూలింగ్ ప్లానెట్స్ తీసుకోవాలా? మీరు రెండుమూడు సార్లు చెప్పినా ఈ విషయంలో స్పష్టత రాలేదు. దయచేసి క్లారిఫై చెయ్యండి. – ప్రశ్న అడిగింది: సోమవారం, 6.15pm IST – Horary చార్ట్ వేసింది: […]
అన్నా… గోచార ఫలితాలు చంద్రుణ్ణి రాశి బట్టి ఎందుకు చెప్తారు, లగ్నాలని బట్టి చెప్పొచ్చు గా, లగ్నమే ప్రధానము అయినప్పుడు రాశి ఫలాలు అన్ని తప్పేకద…..? అదే లగ్నాన్ని బట్టి గోచారంలో వున్న గ్రహాలను పరిగణలోకి తీసుకుని చెప్తే అందరికీ సింక్ అవ్వుద్ది కదా, లగ్నాన్ని బట్టి గోచార ఫలితాలు చెప్పేటప్పుడు చంద్రుడు లగ్నం నుంచి ఏ ఏ స్థానాలలో వుంటాడో తెలుస్తుంది కదా, అప్పుడు ఇంక కరెక్ట ఫలితాలు వచ్చే అవకాశం వుంది కదా, యూట్యూబ్ […]