కర్కాటక లగ్నంలో వక్రించిన శని, పుష్యమి నక్షత్రము లో ఉండి చంద్రుడు కుంభంలో శతభిష, రాహువు నక్షత్రంలో ఉండగా, మళ్ళీ ఆ రాహువు మీనం (9వ భావం)లో శని నక్షత్రంలో (ఉత్తరాభాద్ర) నక్షత్రములో ఉంటే, సప్తమ భావం పాడవుతుందా? జాతకుడు కి సప్తంలో వక్రించి శుక్రుడు ఉన్నాడు. 2006 లో పుట్టిన జాతకుడు కి 2037 లో కానీ శుక్రుడి వక్రతం పోదు..ఈ సందేహాని దయచేసి తీర్చగలరు 🙏🙏
·
-
·
. పైన చెప్పిన జాతకుడు కి తన 33వ ఏట నుంచి శని మహర్దశ మొదలవుతుంది. శని లో చంద్ర భుక్తి natal chart నుంచి చూస్తే ఎలావుంటుంది. 2050కి (చంద్ర భుక్తి) progressive 1st house at 169degrees from Natal moon and progressive 10th house in Vrishabham(29deg) and Natal moon at 7 deg in Kumbham
-
·
follow this discussion, we will answer in a couple of days. https://ask.rahasyavedicastrology.com/d/1870
-
·
Sir danurlagnam lo shani mula lo 20
Related Discussions
About this topic
Got Questions? Let’s Discuss Your Horoscope!
Leave a Reply