Western Astrology తో స్థల మార్పిడి ఎలా predict చేయవచ్చో తెలుపగలరా?

స్థల మార్పిడి జరగటం Western Astrology లోఎలా predict చేయవచ్చో తెలుపగలరా దయచేసి? EP 145 లో Time line 45:07 దగ్గర స్టల మార్పిడి ప్రస్తావన ఉంది కానీ, అది ఎలా తెలుసుకోవచ్చో వివరణ క్లియర్ గా లేదు. Thank you in advance.

0YuMVAqF-7g” list=”PLvmzzcGHiU3TfI5LO2G1JTHPmT3sZqJZe https://www.youtube.com/watch?v=0YuMVAqF-7g&list=PLvmzzcGHiU3TfI5LO2G1JTHPmT3sZqJZe&index=146 https://www.youtube.com/watch?v=0YuMVAqF-7g&list=PLvmzzcGHiU3TfI5LO2G1JTHPmT3sZqJZe&index=146

3 Comments
Inline Feedbacks
View all comments
TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
26-02-2021 7:24 pm

3 , 3,7

TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
26-02-2021 7:25 pm

“Location change prediction”,”Western Astrology u0c24u0c4b u0c38u0c4du0c25u0c32 u0c2eu0c3eu0c30u0c4du0c2au0c3fu0c21u0c3f u0c0eu0c32u0c3e predict u0c1au0c47u0c2fu0c35u0c1au0c4du0c1au0c4b u0c24u0c46u0c32u0c41u0c2au0c17u0c32u0c30u0c3e?”

Vinod
Vinod
29-03-2021 7:15 am

“944” “bbcRavi” id=”3054″ number=”1″ “bbcRavi @bbcRavi#3054 Western ఆస్ట్రాలజీ లో స్థల మార్పిడి గురించి విశ్లేషించ లేము దాన్ని వేదిక ద్వారానే విశ్లేషించాలి.

దానికి మనందరికీ తెలిసిన భావాలు సిగ్నిఫికెన్స్ 3,9,12 భావాలని పరిశీలించి స్థల మార్పిడి గురించి చెప్పాల్సి ఉంటుంది.

అయితే ప్రతిసారి 3,9,12 operate అయినప్పుడు స్థల మార్పిడి జరుగుతుందని కాదు ఆ సమయం సందర్భాన్ని బట్టి మనం గుర్తించాల్సి ఉంటుంది.

Related Discussions