1, 4, 7, 10 హౌసెస్ లో కాకుండా వేరే houses లో పడితే ఎలా చూడాలి?

At time line48:37- అబ్బాయికి కర్కాటకంలో ఏ గ్రహాలూ లేవు, అమ్మాయి చతుర్థానికి అడ్డు పడటం లేదు అన్నారు. అమ్మాయి చతుర్థ భావం మిథునంలో 29 డిగ్రీలలో పడింది కదా? ఒక్కోసారి ఆయా భావాలు 1, 4, 7, 10 హౌసెస్ లో కాకుండా వేరే houses లో పడితే ఎలా చూడాలి?

x1sZLBNg9OY” list=”PLvmzzcGHiU3TfI5LO2G1JTHPmT3sZqJZe” t=”2915 https://www.youtube.com/watch?v=x1sZLBNg9OY&list=PLvmzzcGHiU3TfI5LO2G1JTHPmT3sZqJZe&t=2915s https://www.youtube.com/watch?v=x1sZLBNg9OY&list=PLvmzzcGHiU3TfI5LO2G1JTHPmT3sZqJZe&t=2915s

6 Comments
Inline Feedbacks
View all comments
TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
12-08-2021 8:19 am

{“title”:”Love Marriage Compatibility | ep167 Discussion”,”count”:1,”url”:”https://www.rahasyavedicastrology.com/ask/d/1188-love-marriage-compatibility-ep167-discussion”,”toNew”:false}

TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
12-08-2021 8:19 am

7,46 , 2,7

RaviKumarB
RaviKumarB
03-09-2021 3:00 am

Gentle reminder please…

Vinod
Vinod
05-09-2021 12:27 pm

“1225” “RaviKumarB” id=”4171″ number=”1 @”RaviKumarB”#p4171 చతుర్థ భావము ఎక్కడైనా పడుతుంది ఎందుకంటే ఇది Placidus బావ డివిజన్. కాబట్టి భావం ఎక్కడైనా ఉండనివ్వండి దానికి 10 డిగ్రీలు వెనక్కి ముందుకి పరిశీలిస్తే సరిపోతుంది.

అంటే ఇప్పుడు ఉన్న ఉదాహరణ జాతకంలో మిధునంలో 29 డిగ్రీలకి చతుర్ధ భావం పడింది అప్పుడు మిధునంలో 19 డిగ్రీల నుండి కర్కాటకంలో 9 డిగ్రీల వరకు దాని యొక్క వ్యాప్తి + or – 10 డిగ్రీల పరిశీలిస్తే సరిపోతుంది.

RaviKumarB
RaviKumarB
05-09-2021 1:54 pm

I got it now… thanks much, sir 🙏

TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
05-09-2021 2:42 pm

2,7 , 2,7,15

Related Discussions