నాడి ప్లే లిస్ట్/ఒక రాశిలో బలమైన గ్రహం వీడియో 10:45.. శని అనురాధలో ఉన్నప్పుడు కుజుడు అక్కడే ఉన్నా శనే డామినేట్ చేస్తాడు అనుకున్నాం కదా. ఇక్కడ ఈ కేస్ లో ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా దానికి… కుజుడే డామినేట్ చేస్తున్నట్లుగా చెప్పారు timeline 18:51 నుంచీ? Thanks
కుజుడు శనిని డామినేట్ చేస్తాడా?
·
Leave a Reply