మీన లగ్నానికి రవి అత్యంత పాపి కదా?
రవి మీనలగ్నంలో పాపి అని నిజమా?
·
-
·
No
-
·
@RVAtelugu నాది మీనలగ్నం రవి మేషం లో భరణి మీద ఉన్నాడు
రాహు మకరం ఉత్తరాషాఢ మీద ఉన్నాడు
శని దశ రాహు అంతరం నడుస్తుంది
అప్పులు అనారోగ్యాలు హాస్పిటల్
ఫిజికల్ మెంటల్ గా నో హ్యాపీ
శని వృషభం రోహిణి మీద ఉన్నాడు
మకర రాశి
అందుకే నేను రవి ఈ లగ్నానికి పాపి అంటున్నాను .
నేను యూట్యూబ్ లో చూసిన astrologers అందరూ మీనలగ్నం కి రవి అత్యంత పాపి అన్నవారే
మీరు ఒక్కరు తప్పించి
Leave a Reply