ఏ అయనాంశం మీరు ఎంచుకోవాలి?

mprathyush started this discussion in YT Comments
mprathyush Avatar

·

నా రాశి చక్రాన్ని మీ సాఫ్ట్వేర్ లో పోల్చి చూస్తే.. వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి..
ఒక్కో అయనాంశలో.. నవాంశ చక్రము తేడా కనిపిస్తుంది.. ఇంకో అయనాంశలో రాశి చక్రం లో నే స్వల్ప తేడా కనిపిస్తుంది.. ఇంకా దశాంతర్దశల్లో.. సుమారు నెలరోజుల పైన తేడా కనిపిస్తుంది..
అసలు ఏ అయనాంశ సెలెక్ట్ చేసుకోవాలి??