జాతకం చూసుకుంటున్నాను, కానీ అర్థం

chaithram2160 started this discussion in YT Comments
chaithram2160 Avatar

·

Sir , నేను మీ వీడియోలు చూసుకుంటూ అస్టాలజీ నేర్చుకుంటున్నాను. ప్రాక్టీస్ కోసం మన చుట్టలా అమ్మాయి
జాతకం చదువుతున్నా.
కానీ ఒక తేడా వచ్చింది.
అదేంటంటే,
ఆమె ఆశ్లేష నక్షత్రలో 4వ పాదలో పుట్టింది (కర్కాటక రాశి). ఆమె జాతకం ప్రకారం చూస్తే , ఇప్పుడు ఆమెకి గవర్నమెంట్ ఉద్యోగం రావాలి. కానీ ఆమె ఇంకా ప్రైవేట్ జాబ్ చేస్తుంది.

నేమైన జాతకని సరిగ్గా అర్థం చేసుకోలేదా? Or ఆమెకి ఏమైనా దోషాలు ఉండొచ్చా?