"లగ్నం" ఎపిసోడ్ లో మీరు చెప్పినది పూర్తిగా అర్థం చేసుకోలేక పోయాను.
1) లగ్నానికి రాశి కి వ్యత్యాసం ఏమిటి?
2) లగ్నం అనేది సూర్యునికి సంబంధించినది అయితే, సూర్యుడు ఒక రాశిలో 30 రోజులు ఉంటాడు కదా! మరి ఒక్క రోజులో 12 లగ్నాలు ఏర్పడుతాయని అన్నారు.?
3) లగ్నం ఎపిసోడ్ లో మీరు చెప్పినదాని ప్రకారం ఉదయం సూర్యోదయ సమయంలో పుడితే.. మేషం అవ్వాలి మరి నాది వృశ్చికం ఎలా అవుతుంది..
మీరు ఆ వీడియోలో చెప్పింది కేవలం ఉదాహరణ అయితే, ఆ అంశం మీద ఇంకో వీడియోలో వివరంగా చెప్పగలరు.
లగ్నం అంటే ఏమిటి?
·
-
·
Prathyush M లగ్నం అంటేEp12. ని చుడండి అంతా తెలిసిపోతుంది
Leave a Reply