can past life connections be identified through birth chart placements?

HarishO Avatar

·

Hi Vinod sir,
ఏదైనా ఇద్దరి జాతకాలను పరిశీలించి వీరికి పూర్వజన్మలో కూడా ఏదైనా రుణానుబంధం ఉందని మనం అర్థం చేసుకోవడం విలుంటుందా?

ఇది అడగటానికి కారణం , నా లైఫ్ లో నాకు కొంత మంది వ్యక్తులను (పరిచయం ఉన్న) గానీ ప్రాంతాలను గానీ చూస్తే ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లు గా అనిపించడం , ఎదో సంబంధం ఉన్నట్లు అనిపించడం జరుగుతుంది. వీటికి గురించి depth గా తెలుసుకోవాలని అనిపించడం . ఇలాంటి వాటికి కేతు గ్రహం కారణం అని నేను అనుకుంటున్నాను.
మనకు ఒక గురువు దొరికితే , so వారికి మనకి past life లో ఏదైనా సంబంధం ఉందని horoscope placements ద్వారా తెలుసుకోవడం జరుగుతుందా?
నా ప్రశ్న ఉద్దేశ్యం మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను,
దీని గురించి వీలైతే ఒక చిన్న వీడియో ద్వారా. వివరణ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను.🙏