నా జాతకం లో దోషాల గురించి చెప్పండి, నేను వెళ్లి వాటిని సరిచేయడానికి ఏదైనా చేస్తాను
·
-
·
1 , 1,7
-
·
“1926” “GuestUser” id=”78756″ number=”1 @”GuestUser”#p78756 మీ జాతకంలో ఉన్న దోషాలు & యోగాలు మీరు ఎత్తుకొని ఏమైనా చేసుకోండి మమ్మల్ని అడగకండి.
సరైన జ్యోతిష్యుడు అసలు జాతకుడికి ఏ అవసరం ఉంది అది లభిస్తుందా లేదా అనే రీతిలో జాతకాన్ని విశ్లేషిస్తే చాలా బాగుంటుంది అంతేకానీ దోషాలు అని భయపెట్టడం, యోగాలు అని పొగడడం లో అసలు అర్థం లేదు.
దోషాలు & యోగాల గురించి ఇద్దరు జ్యోతిష్యులు చర్చించుకుంటే దానిలో తప్పు లేదు.
ఎక్కడ ఎక్కడో విన్న దోషాలు & యోగాల గురించి మీ జాతకంలో అది ఉందా లేదా అని కంగారుపడటం లో అర్థం లేదు.
Leave a Reply