నమస్కరం sir.
మా ఫ్యామిలీ లొ ముగ్గురు 1980 లొ పుట్టము.ఇద్దరికీ
అప్పుడు సింహం లో గురువు, రాహు,శని,కుజ 4 గ్రహాలు 10 వ ఇంట్లో ఉన్నాయి.8th house శుక్రుడు,6th lo రవి, భుధ గ్రహాలు ఉన్నాయి.
Life motham గందరగోళంగా అనిపించింది.
మీరూ example tisukunnappudu idhi tisukondi pls.
·
About this topic
Got Questions? Let’s Discuss Your Horoscope!
Leave a Reply