గురువుగారు మీరు చెప్పిన kp రూలింగ్ ప్లానెట్స్ అనుసరించి నా

@haribabukalluri2015 Avatar

·

గురువుగారు మీరు చెప్పిన kp రూలింగ్ ప్లానెట్స్ అనుసరించి నా దగ్గరకు వచ్చిన వారికి BTR చేసాను బాగానే సరిపోతుంది.
మీ గురువు ఎవరు అని చాలా మంది అడుగుతున్నారు
నేను మీ వీడియోస్ చూసే జ్యోతిష్యం నేర్చుకున్నాను ఇంకా ఎంతో సాధన చేయాల్సి ఉంది అని నాకు తెలుస్తూంది
నా గురు దేవులు మీరే అని చెప్పుకునే అర్హత మాకు ఉందో లేదో చెప్పగలరా